ట్రెండింగ్‌లో రెబల్ సాబ్ సాంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాజాసాబ్'. ఈ నెల 23న ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ 'రెబల్ సాబ్' నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు ఈ పాట విడుదలైన 24 గంటల్లో దాదాపు 14.92 మిలియన్ వ్యూస్‌తో పాటు 335.4Kకుపైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కాబోతుంది.