VIDEO: కాళీ బూడిదైనా మొక్కజొన్న పంట..!
GDWL: ఐజ మండలం తాటకుంట గ్రామ శివారు రైతు పెద్ద సుంకన్న దాదాపు 10 ఎకరాల మొక్కజొన్న పంట సోమవారం పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల రైతులు వ్యర్థాలను తగులబెట్టి, ఆ మంటలు ఆరకుండానే ఇంటికి వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. మంటలు చెలరేగడం గమనించిన సుంకన్న, మరో కొంత మంది గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది.