VIDEO: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ
SRPT: కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన ప్రతిభతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సుద్ధముక్కపై అత్యంత నైపుణ్యంతో నెలవంక ప్రతిమను చెక్కి దానిపై ఈద్ ముబారక్ అని సందేశాన్ని రాశారు. సూక్ష్మ కళలో అద్భుతంగా రాణిస్తున్న నరేష్ చారిని పలువురు స్థానికులు అభినందిస్తున్నారు.