VIDEO: పెదచెర్లోపల్లిలో భారీ వర్షం

VIDEO: పెదచెర్లోపల్లిలో భారీ వర్షం

ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామాలలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. రామాపురం, గుదేవారిపాలేలలో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. గురువారం సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులు వీచినప్పటికీ వర్షం పడలేదు. అయితే ఉదయం నుంచి కురుస్తున్న ఈ వర్షంతో ప్రజలకు అధిక వేడి నుంచి కాస్త ఉపశమనం లభించింది.