సొసైటీని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి

సొసైటీని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి

ELR: ఆగిరిపల్లి మండలంలోని నెక్కలం గొల్లగూడెం పీఎసీఎస్‌ను మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సిబ్బందిని ఎంతమంది రైతులకు రుణాలు ఇచ్చారని ఆరా తీయగా సిబ్బంది పొంతన లేని సమాధానం చెప్పడంతో మంత్రి మండిపడ్డారు. పాడి రైతులకు గేదెలు, మేకలు రుణాలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.