గద్దర్ పీపుల్స్ లెజెండ్ : R. నారాయణమూర్తి

గద్దర్ పీపుల్స్ లెజెండ్ : R. నారాయణమూర్తి

ప్రజా యుద్ధనౌక గద్దర్ ఒక ‘పీపుల్స్ లెజెండ్’ అని నటుడు ఆర్. నారాయణమూర్తి కొనియాడాడు. గద్దర్ పేరుతో అవార్డులు పునరుద్ధరించిన తెలంగాణ ప్రభుత్వానికి సెల్యూట్ అని అన్నాడు. తనకు ‘కాంతారావు అవార్డు’ రావడం గర్వంగా ఉందన్నాడు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిలిచిపోయిన నంది అవార్డులను వెంటనే పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.