మొదటి విడత నామినేషన్లు.. నేటితో ముగింపు
NLG: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్ల దాఖలు కానునట్లు అధికారులు భావిస్తున్నారు. ఎందుకు తగ్గట్టుగా క్లస్టర్ కేంద్రాలలో ఏర్పాటు చేసినట్లు చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు.