విశిష్ట సేవా పతకానికి ఎంపికైన అన్నమయ్య జిల్లా ఏఎస్ఐ

విశిష్ట సేవా పతకానికి ఎంపికైన అన్నమయ్య జిల్లా ఏఎస్ఐ

అన్నమయ్య: స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ నాయబ్ ఉస్మాన్ ఘనీ ఖాన్‌కు విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక “Police Medal for Meritorious Service” లభించింది. 1987లో కానిస్టేబుల్‌గా చేరి వివిధ స్టేషన్లలో విధులు నిర్వర్తించి 70 నగదు రివార్డులు, 50 జీ.ఎస్.ఈలు పొందారు. ఈనెల 31న పదవీ విరమణ చేయబోతున్న ఆయనను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ అభినందిచారు