VIDEO: పెదనందిపాడులో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ
GNTR: పెదనందిపాడులో మంగళవారం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీ వద్ద బారులు తీరారు. గ్రామాలకు రావాల్సిన పంపిణీ వాహనం రాకపోవడంతో జనం ఒక్కసారిగా ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.