మైనార్టీ మంత్రి కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తారా?

మైనార్టీ మంత్రి కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తారా?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు అజారుద్దీన్‌కు కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మైనార్టీలపై కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే.. గతంలోనే పదవి ఇవ్వొచ్చుగా అని ప్రశ్నిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో లక్షా 30 వేల ముస్లింల ఓట్ల కోసమే.. అజారుద్దీన్‌కు పదవి ఇచ్చారని ఆరోపిస్తున్నాయి. మరి కాంగ్రెస్‌ను మైనార్టీ మంత్రి గట్టెక్కిస్తారా.?