కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించిన న్యాయవాదులు

ATP: నగరంలోని కోర్టులో బార్ కౌన్సిల్ వారు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని న్యాయవాదులు వ్యతిరేకించారు. ఈనెల 10వ తేదీ వరకు కోర్టు విధులు బహిష్కరిస్తామన్నారు. NDPS కేసుల విషయంపై ప్రభుత్వం నిర్ణయం పట్ల న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకంతా తిరుపతిలో స్పెషల్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.