VIDEO: వాడపల్లి స్వామివారి సేవలో సినీ నటుడు

VIDEO: వాడపల్లి స్వామివారి సేవలో సినీ నటుడు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామిని సినీ నటుడు సుడిగాలి సుధీర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. సుధీర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకోగా, పండితులు వేదాశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. తన అభిమాన నటుడిని చూసేందుకు స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.