VIDEO: ఇంటి ముందు 'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు' అంటూ పోస్టర్
SRPT: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి మండలం అన్నారంలో రేగటి శ్రీనివాస్ తమ ఇంటి ముందు అంటించిన పోస్టర్లు ఆలోచింపజేస్తుంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వచ్చే అభ్యర్థులు, నాయకులను ఇబ్బంది పెట్టకుండా, ఎవరూ ఇబ్బంది పడకుండా ముందస్తుగా 'మా ఇంటి ఓట్లు అమ్మబడవు' అని పోస్టర్ అంటించాడు. ఇది స్థానికంగా చర్చనియాంశంగా మారింది.