VIDEO: కేరళ సంప్రదాయ పద్ధతులతో రేపు అంబలం పూజ

VIDEO: కేరళ సంప్రదాయ పద్ధతులతో రేపు అంబలం పూజ

CTR: పుంగనూరు పట్టణం కోనేటి పాళ్యం సమీపానగల అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు సాయంత్రం అంబలం పూజ నిర్వహిస్తున్నట్లు బుధవారం గురుస్వామి సుబ్రీ తెలిపారు. ఇందులో భాగంగానే ఆలయాన్ని, స్వామివారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. కేరళ సంప్రదాయ పద్ధతులతో ఈ పూజ జరుగుతుందని ఆయన తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు.