VIDEO: చుండ్రుపల్లి వాగు నుంచి నిలిచిపోయిన రాకపోకలు

BHPL: మహదేవపూర్ మండలంలో కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం (సరస్వతి) బ్యారేజీ బ్యాక్ వాటర్ కారణంగా చండ్రుపల్లి వాగులోకి భారీగా నీరు చేరింది. దీంతో అన్నారం, నాగపెళ్లి, మద్దులపల్లి, పలుగుల, కుంట్లంకు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామస్తులు కాటారం, మంథని వెళ్లాలంటే కాళేశ్వరం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.