ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్
MDK: చేగుంట మండలం, వడియారం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ హజరు అయ్యారు. రాష్ట్ర గీతంతో గ్రామసభ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం 99 రోజుల ప్రణాళికలో భాగంగా, గ్రామాలలో చేయాల్సిన అభివృద్ధి,సంక్షేమ పథకాలపై అవగహణ కల్పించారు.