లోక్సభలో ఈ-సిగరెట్ దుమారం
లోక్సభలో ఈ-సిగరెట్‌పై దుమారం రేగింది. TMC సభ్యులు ఈ-సిగరెట్ తాగుతుంటే తాను చూశానని MP అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఆయా సభ్యుల పేర్లు మెన్షన్ చేయని ఆయన.. వారిపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ క్రమంలో సభ సభ్యులను ఉద్దేశించి ఎవరైనా సిగరెట్ తాగుతున్నట్లు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని స్పీకర్ రూల్ పాస్ చేశారు.