ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన పూల రవీందర్

NLG: వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా సోమవారం స్వతంత్ర అభ్యర్తిగా పూల రవీందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్స్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.