హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ నగరానికి రానున్న మరో 35 గ్రీన్ మెట్రో బస్సులు: RTC అధికారులు
☞ షార్ట్ సర్య్కూట్‌తో కాప్రాలో ఓ ప్లైవుడ్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
☞ రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు.. ఆ పరిధిలో వైన్స్ షాపులు బంద్
☞ త్వరలో HYDలో మరో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం: GHMC అధికారులు