ఫైర్ స్టేషన్‌లో స్కూల్ విద్యార్థులకు ఫైర్ ఫైటింగ్ పరిజ్ఞానం

గ్రీన్‌వుడ్ పాఠశాల 6వ తరగతి విద్యార్థులు రాఖీ పండుగను జరుపుకునేందుకు HNR ఫైర్ స్టేషన్‌ను సందర్శించారు. వారికి సిబ్బంది ఇంట్లో LPG గ్యాస్ సిలిండర్, తరగతి గదుల్లో అగ్ని ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో ప్రాథమిక firefighting జ్ఞానం అందించారు. అత్యవసర సమయంలో 101 నంబర్‌ను పిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పశ్య సుబ్బరామ్ రెడ్డి, ఫైర్ సిబ్బంది పాల్గోన్నారు.