రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: బొత్స

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: బొత్స

AP: మొంథా తుఫాన్‌ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు మాటలు చెబుతున్నారు.. కానీ, చేతల్లో కన్పించడం లేదని విమర్శించారు. రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.