కోవూరు వద్ద పోలీసుల కాల్పులు

కోవూరు వద్ద పోలీసుల కాల్పులు

NLR: నెల్లూరులో శుక్రవారం చోటుచేసుకున్న హత్య కేసు నిందితులపై శనివారం ఉదయం పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నట్లు సమాచారంతో పట్టుకునేందుకు యత్నించారు. దీంతో వారు కత్తితో దాడి చేయడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితుడు జేమ్స్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.