వర్ధన్నపేట మున్సిపాలిటీకి మళ్లీ ఆయనే కమిషనర్

వర్ధన్నపేట మున్సిపాలిటీకి మళ్లీ ఆయనే కమిషనర్

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొత్త కమిషనర్‌గా ఇమ్మడి సుధీర్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గురువారం కార్యాలయంలో బాధ్యతలు అలంకరించారు. గతంలో ఇక్కడే కమిషనర్‌గా పనిచేసి హైదరాబాద్‌కు ప్రమోషన్‌పై బదిలీ కాగా తిరిగి మళ్లీ శాశ్వత కమిషనర్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని సుధీర్ కుమార్ తెలిపారు.