'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి'

KMM: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కూసుమంచి మండల హౌసింగ్ ఏఈ రవి అన్నారు. గురువారం మండల పరిధిలోని గన్య తండ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను పంచాయతీ కార్యదర్శి జంగాల అశోక్‌తో కలిసి పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు దశలవారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని అన్నారు.