VIDEO: కళ్యాణంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి
VZM: గుర్ల మండలం కెల్లగ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వైసీపీ కార్యదర్శి కే.వి. సూర్యనారాయణ రాజు (పులిరాజు) దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.