కదిరి డిగ్రీ కళాశాలలో 22న జాబ్ మేళా

కదిరి డిగ్రీ కళాశాలలో 22న జాబ్ మేళా

సత్యసాయి: కదిరి STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నారని జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో, ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం 9390 176421 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.