అసత్య ప్రచారాలకు తావు ఇవ్వొదు: కలెక్టర్
ADB: పత్తి కొనుగోళ్లు విషయంలో ఎవరైనా వాస్తవాలను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయకూడదని, అసత్య ప్రచారాలకు తావు ఇవ్వవద్దని కలెక్టర్ రాజర్షిషా శనివారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి, మద్దతు ధర విషయంలో ఎటువంటి అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.