సంపత్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన కవిత

NZB: తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ఎదురు గట్ల సంపత్ గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం హైదరాబాద్‌లోని నిజామాబాద్ & కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్సి కవిత నివాసంలో జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీన సంపత్ గౌడ్‌ని కవిత ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి, నాయకులు పాల్గొన్నారు.