పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: యడ్లపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మైదవోలు గ్రామంలో నీటివనరుల సంరక్షణ పనులను ఆరంభించారు. చెరువులో చెత్త తొలగింపు పనులను పర్యవేక్షించారు. అనంతరం బ్రిక్స్ పరిశ్రమలో 25 కిలోవాట్ల సోలార్ యూనిట్‌ను ప్రారంభించారు. తర్వాత వంకాయలపాడులో రూ.10 లక్షలతో సిమెంట్ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.