ఐచర్ వాహనం బోల్తా.. డ్రైవర్ కు గాయాలు

ఐచర్ వాహనం బోల్తా.. డ్రైవర్ కు గాయాలు

MNCL: జన్నారం మండల కేంద్రంలోని పైడిపల్లి హనుమాన్ ఆలయం సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వైట్ సిమెంట్, పీవోపీ లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో వ్యాన్ డ్రైవర్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు.