చెట్ల పొదల్లో గాయాలతో పడి ఉన్న వృద్ధురాలు

GNTR: మంగళగిరి పరిధిలోని చినకాకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని చెట్ల పొదల్లో గాయాలతో పడి ఉన్న వృద్ధురాలిని గురువారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ SI వెంకట్ ఆమెను అంబులెన్స్ సహాయంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆచూకీ తెలిస్తే మంగళగిరి పోలీసులను సంప్రదించాలని తెలిపారు.