భవానీ దీక్ష విరమణ.. నిన్నటి ఆదాయం ఎంతంటే.!

భవానీ దీక్ష విరమణ.. నిన్నటి ఆదాయం ఎంతంటే.!

NTR: విజయవాడలో భవానీ దీక్షల విరమణ సందర్భంగా శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 1,20,789 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. లడ్డూ ప్రసాదం (రూ.15) 2,159, ఆరు లడ్డూల బాక్సులు 76,356, శ్రీ చక్రార్చన లడ్డూ 65 విక్రయించారు. 49,948 మందికి అల్పాహారం, వేలాది మందికి అన్నప్రసాదం అందజేశారు. 13,066 మంది భక్తులు కేశఖండనం చేయించుకున్నారు.