గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోంది

గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోంది

ప్రకాశం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు. సోమవారం కొమరోలు పంచాయతీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం, కుట్టు మిషన్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.