VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు..!

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు..!

MHBD: రోడ్డు ప్రమాదంలో అర్లగడ్డ తండాకు చెందిన వ్యక్తికి గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మరిపెడ మండలం తానంచెర్ల శివారులో పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రవి బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి పడిపోవడంతో తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అపస్మారక స్థితికి వెళ్లడంతో స్థానికులు 108 వాహనంలో MHBD ఏరియా అస్పత్రికి తరలించారు.