ఆశ్రమ వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ

ఆశ్రమ వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ

అన్నమయ్య: మానవతా శాఖ అడ్వైజర్ బోర్డ్ సభ్యుడు మద్దిన చంద్రమోహన్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం శ్రీ నారాయణ తపోవనం ఆశ్రమంలో వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మను ఘనంగా సత్కరించారు.