ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

సత్యసాయి: ప్రపంచ స్థాయిలో భారతదేశ సత్తా చాటిన మడకశిర క్రికెటర్ దీపికకు ఈనెల 8న ఘన సన్మానం జరగనుంది. మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే MS. రాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మున్సిపల్ ఛైర్మన్ నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు.