నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
JGL: జిల్లా కేంద్రంలో 33/11 ఉప కేంద్రం రాజేషుని గుట్ట (వాటర్ వర్క్స్) పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ గంగారాం తెలిపారు. ఇండస్ట్రియల్ ఫీడర్లో మరమ్మతుల దృష్ట్యా ఉదయం 8:00గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం ఉండనుంది. ఈ మేరకు హుస్నాబాద్-చల్గల్ ప్రాంత ఇండస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.