'అక్రమంగా క్రిప్టో కరెన్సీ దందా చేస్తున్నారు'

KNR: క్రిప్టో కరెన్సీ వసూలు దందా నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని కరీంనగర్ మాజీ మేయర్ బీజేపీ నాయకులు సునీల్ రావు అన్నారు. క్రిప్టో కరెన్సీ బీజేపీ నాయకుల హస్తముంది అంటూ వస్తున్న వాక్యాలను ఆయన ఖండించారు. ఏ పార్టీ వారైనా కూడా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ డబ్బులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.