VIDEO: 4వ రోజుకు చేరుకున్న చెత్త ప్లాంట్ నిరసన దీక్ష

VIDEO: 4వ రోజుకు చేరుకున్న చెత్త ప్లాంట్ నిరసన దీక్ష

KNR: హుజూరాబాద్ సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న చెత్త ప్లాంట్‌కు వ్యతిరేకంగా అఖిలపక్ష కమిటీ చేపట్టిన నిరసన దీక్ష గురువారంతో 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను రద్దు చేయాలని, లేనిపక్షంలో 'మడికొండ' తరహాలో భారీ ఉద్యమం చేపడతామన్నారు. ఈ దీక్షలో రైతులు, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.