VIDEO: గొర్రెలు అనుమానాస్పద మృతి..రూ.2.50 లక్షల నష్టం
HNK: ఐనవోలు మండల కేంద్రంలో నక్క కట్టయ్యకు చెందిన సుమారు 15 గొర్రెలు శనివారం అనుమానాస్పదంగా మృతి చెందాయి. మరో 20 గొర్రెలు సుడిపడి ఉన్నాయి. వాటికి వెటర్నరీ సిబ్బంది చికిత్స అందిస్తున్నారని. ఈ ఘటనలో సుమారు రూ. 2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత గొర్రెల యజమాని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.