తొక్కిసలాట ఘటనలు పునరావృతం కాకూడదు

SKLM: తొక్కిసలాట లాంటిఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు టీటీడీ సభ్యులకు విన్నవించారు. తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధకు గురి చేసింది అని అన్నారు. శుక్రవారం తిరుపతిలో తితిదే ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, జేఈవో వెంకన్న చౌదరి, ఈవో శ్యామలరావులను కలిసి వినతిపత్రం అందజేశారు.