రామారెడ్డి మండలంలో గ్రోమోర్ సెంటర్ ప్రారంభం

రామారెడ్డి మండలంలో గ్రోమోర్  సెంటర్ ప్రారంభం

కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలో కోరమండల్ మన గ్రోమోర్ సెంటర్‌ను ఉమ్మడి జిల్లా మేనేజర్ రాజేందర్ ఆదివారం ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అన్ని రకాల మందులు ఎరువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ అవకాశన్నీ రైతులందరూ సద్వినియోగపర్చుకోవాలని కోరారు.