త్వరలో వరంగల్‌కు రానున్న ప్రధాని

త్వరలో వరంగల్‌కు రానున్న ప్రధాని

WGL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో వరంగల్ జిల్లాలో పర్యటనకు రానున్న నేపథ్యంలో భద్రకాళి ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనతో పాటు భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే SPG, ఆక్టోపస్ బృందాలు ఆలయ పరిసరాలను పరిశీలించి భద్రతా సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.