VIDEO: ఎన్నికల నియమావళిపై పోలీసుల హెచ్చరిక
SRPT: మద్దిరాల మండలం పోలుమళ్లలో తొలివిడత ఎన్నికల భద్రత నేపథ్యంలో తుంగతుర్తి నరసింహారావు, ఎస్సై వీరన్న కవాతు ఈరోజు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు. ఎన్నికల సమయంలో గొడవలు, దాడులు వద్దని, విజయోత్సవ ర్యాలీలు, డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఓటర్లు క్యూలైన్‌లో నిలబడి ఓటు వినియోగించుకోవాలని అన్నారు.