నేడు జిల్లాలో భారీ వర్షాలు

KDP: ఏపీలోని కడప,అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల,అనంతపురం,శ్రీ సత్యసాయి,తిరుపతి జిల్లాలో మోస్తాదు వర్షాలు పడతాయని పేర్కొంది.