ఆనారోగ్యంతో ఉరేసుకొని విద్యార్థి మృతి
VZM: కొత్తవలసలో ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో వికాస్ అనే విద్యార్థి కొన్నిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కళాశాల యాజమాన్యం సెలవు కోరగా, బుధవారం సెలవును మంజూరు చేశారు. ఇంతలో రూంలో ఎవరు లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయినట్లు చనిపోయాడు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందడంతో హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.