భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేను: ధోనీ

భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేను: ధోనీ

CSK కెప్టెన్ MS ధోనీ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మాట్లాడుతూ.. 'నేను 42 ఏళ్లుగా ఆడుతున్నా. ఇది ఎప్పుడు చివరిసారి అవుతుందో చాలా మందికి తెలియదు. అందుకే నన్ను చూడటానికి వస్తున్నారు. ఈ IPL తర్వాత నా శరీరం సహకరిస్తుందో లేదో చూడటానికి 6-8 నెలలు కష్టపడాలి. ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను' అని తెలిపాడు.