కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని పులివెందులలో నిరసన చేపట్టిన వైసీపీ నేతలు
✦ ఒంటిమిట్టలో కోదండరామడికి ఘనంగా చక్రస్నానం నిర్వహించిన పూజారులు 
✦ వల్లూరు మండలంలో ఉపాధి పనులను తనిఖీ చేసిన పీడీ ఆదిశేషారెడ్డి
✦ కడపలో రైలు కిందపడి బీటెక్ విద్యార్థి మృతి