VIDEO: కరెంటు వైర్లు తెగిపడి రెండు ఎద్దులు మృతి

VIDEO: కరెంటు వైర్లు తెగిపడి రెండు ఎద్దులు మృతి

KMM: జిల్లా సింగరేణి మండలం నాను నగర్ తండా గ్రామానికి చెందిన గిరిజనలు వాంకుడోత్ చిన్న, భర్మత్ శంకర్‌కు చెందిన రెండు దూక్కి దున్నే ఎద్దులు కరెంటు వైర్లు తెగిపడి మంగళవారం మృత్యువాత పడ్డాయి. చనిపోయిన ఎద్దుల విలువ సుమారు లక్ష 40 వేలు రూపాయలు పైగా ఉంటుందని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.