మున్సిపల్ మడిగల వేలం

మున్సిపల్ మడిగల వేలం

NLG: ఈ నెల 17వ తేదీన మున్సిపల్ మడిగల వేలం జరగనుంది. 3,4,12,15 నంబర్ మడిగలకు వేలం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మల్లేశం పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఒక్కో మడిగకు రూ.50 వేల DDని తీసి, రూ.2 వేలతో పారం కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా 15వ తేదీ ఖరారు చేశారు. వివరాల కోసం కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.